ఆలు గడ్డలు : 2  ఉల్లిపాయలు : 1 /2  పచ్చిమిరపకాయలు : 3  ఆవాలు : 1 /2 టీ స్పూన్  పచ్చి శెనగపప్పు : 1 టీ స్పూన్  వెల్లుల్లి రెప్పల్లు - 5 - 6 జీలకర్ర : 1 /2 టీ స్పూన్ పసుపు : 1 /2 టీ స్పూన్ తయారీ చేయువిధానం : నూనె ముందుగ ఆలు గడ్డలు ని ఉడకపెట్టాలి. వాటిని పేస్టు లాగా మెత్తగా చేసుకోవాలి. వేరే గిన్నె తీసుకొని 3 -4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. కాగాక ఆవాలు వేయాలి. తర్వాత పచ్చి శెనగపప్పు ని, వెల్లుల్లి రెప్పలని వేయాలి.  వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలని, సగానికి కోసుకున్న పాచి మిరపకాయాలని వేసి వేయించుకోవాలి. వేగాక పేస్టు చేసుకొన్నా ఆలు గద్దలని, పసుపు, ఉప్పు వేసి కలియపెట్టి 5 నిముషాలు ఉడికించి దించేయాలి. చపాతీ తో చాలా బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: